ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ గడ్డపై స్వదేశీ అభిమానం

ABN, First Publish Date - 2022-08-16T04:01:45+05:30

అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడిన సంగం గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలోని చిన్నారులు సోమవారం మన దేశ

అమెరికా వీధుల్లో జాతీయ జెండాలతో సంగం చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమెరికా వీధుల్లో భారతీయ జెండా రెపరెపలు

సంగం, ఆగస్టు 15: అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడిన సంగం గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలోని చిన్నారులు సోమవారం మన దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ  జాతీయ జెండాలు చేతపట్టి  వీధుల్లో తిరిగారు.  సంగం గ్రామానికి చెందిన గిరి ట్రేడర్స్‌ నిర్వాహకులు గునుపూడి గిరిబాబు కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తి  ఫ్లోరిడా స్టేట్‌లోని ఓ యూనివర్సిటీ హెడ్‌గా పనిచేస్తున్నారు.  ఆయన సంతానం రోహన్‌ కుమార్‌(7), ప్రేమ్‌ కుమార్‌ (5). అక్కడే చదువుతున్నారు. సోమవారం  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారులు భారతీయ జెండాలు చేతపట్టి వీధుల్లో రెపరెపలాడించారు.ఈ ఫొటో సంగంలో ఉన్న నాన్నమ్మ, తాతకు పంపించారు. 

Updated Date - 2022-08-16T04:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising