ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2022-09-09T02:58:50+05:30

స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌

ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 8: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో మూడు వలంటీర్ల పోస్టులకుగాను రెండింటికి మాత్రమే ఆరుగురు దరఖాస్తు చేసుకొన్నారన్నారు. ఇంటర్వ్యూలకు ఐదుగురు  హాజర య్యారన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మల్లికార్జున, మండల కోఆర్డినేటర్‌ గాజుల ఇమ్రాన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-09T02:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising