ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సు రద్దు!

ABN, First Publish Date - 2022-01-29T03:00:20+05:30

యూరియాను అధిక ధరకు విక్రయిస్తే లైసెన్సు రద్దుచేస్తామని ఎరువుల దుకాణదారులను ఏవో సుజాత హెచ్చరించారు.

ఎరువుల దుకాణాలను తనిఖీచేస్తున్న వ్యవసాయశాఖ అధికారిణి సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డక్కిలి, జనవరి 28 :  యూరియాను అధిక ధరకు విక్రయిస్తే  లైసెన్సు రద్దుచేస్తామని ఎరువుల దుకాణదారులను ఏవో సుజాత హెచ్చరించారు. శుక్రవారం డక్కిలిలోని ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12,797 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున ్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు  ప్రైవేటు డీలర్ల ద్వారా 372.2 టన్నులు, పీఏసీఎస్‌ల ద్వారా 1115.08 టన్నులు, ఆర్‌బీకేల ద్వారా 485.72 టన్నులు పంపిణీ చేశామన్నారు.  ఇంకా,  యూరియా అవసరం వుందని విజ్ఞప్తులు వస్తున్నాయని, త్వరలో రైతులందరికీ పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేస్తామన్నారు

Updated Date - 2022-01-29T03:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising