ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతాజీకి నివాళి

ABN, First Publish Date - 2022-01-24T03:57:46+05:30

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు పలువురు నివాళులర్పించారు.

సుభాష్‌చంద్రబోస్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జనవరి 23 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు పలువురు నివాళులర్పించారు. ఆయన 125వ జయంతిని ఆదివారం సూళ్లూరుపేటలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీహరికోట పునరావాస కేంద్రం కార్యదర్శి బైరి పార్థసారధి,  వైసీపీ పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, ఇస్రో విశ్రాంత ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లు, జెట్టి వేణు, అలవల సురేష్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T03:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising