ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు జొన్నవాడ ఆలయ ఉద్యోగుల బదిలీ

ABN, First Publish Date - 2022-07-02T04:53:29+05:30

మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలోని ఇద్దరు ఉద్యోగులు జిల్లాలోని రెండు ఆలయాలకు బదిలీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, జూలై1: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలోని ఇద్దరు ఉద్యోగులు జిల్లాలోని రెండు ఆలయాలకు బదిలీ అయ్యారు.  జొన్నవాడ ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్లు హోదాలో అన్నదానంలో విధులు నిర్వహించే పి.శ్రీనివాసులును పెంచలకోనకు,  కే. మురళీకృష్ణను నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి బదిలీ చేస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేణుగోపాలస్వామి ఆలయంలోని ఒక ఉద్యోగిని, పెంచలకోన ఆలయ నుంచి మరొక ఉద్యోగిని జొన్నవాడ ఆలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్ల తరబడి  ఒకే  ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారనే కారణంపై ఈ బదిలీలు చేసినట్టు  తెలిసింది. ఇక్కడ నుంచి మరో ఇద్దరి బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-07-02T04:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising