ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైపాడు బీచ్‌లో పండుగ సందడి

ABN, First Publish Date - 2022-01-17T04:22:42+05:30

మైపాడు బీచ్‌ పర్యాటకుల సందడి నెలకొంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల నుంచి సముద్ర ప్రేమికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

మైపాడు బీచ్‌లో పర్యాటకుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, జనవరి 16 : మైపాడు బీచ్‌ పర్యాటకుల సందడి నెలకొంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల నుంచి సముద్ర ప్రేమికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కనుమ పండుగ సందర్భంగా బీచ్‌ వాతావరణంలో సందడి నెలకొంది. చినుకులు పడుతున్నా చల్లటి వాతావరణం ఉన్నా పర్యాటకులు సముద్ర తీరాన సేద తీరారు. తీరంలో ఆట పాటలతో ఉదయం నుంచి  యువత మొదలు పెద్ద తరం కూడా ఇక్కడ పండుగ ఆస్వాదిస్తూ గడిపారు. 

Updated Date - 2022-01-17T04:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising