ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా పందిళ్లపల్లి

ABN, First Publish Date - 2022-08-05T05:05:22+05:30

సంగం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా పెరమనకు చెందిన పందిళ్లపల్లి శివకుమార్‌రెడ్డి నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా పందిళ్లపల్లి

సంగం, ఆగస్టు 4: సంగం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా పెరమనకు చెందిన పందిళ్లపల్లి శివకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.  కమిటీ సభ్యులుగా జంగాలకండ్రికకు చెందిన ముత్యాల నాగభూషణం, వంగల్లుకు చెందిన మాజీ సర్పంచు నంబూరు వేణు నియమితులయ్యారు. 2023 జనవరి 30 వరకు వారి పదవీ కాలం ఉంటుంది. తనను చైర్మన్‌గా ఎంపిక చేసిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిలకు శివకుమార్‌రెడ్డి  ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-08-05T05:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising