ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థుల డిబార్‌

ABN, First Publish Date - 2022-08-05T05:03:01+05:30

: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గురువారం జరిగిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్‌ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్‌ అయినట్టు వీఎస్‌యూ పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్‌ ఆర్‌ ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, ఆగస్టు 4 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గురువారం జరిగిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్‌ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్‌ అయినట్టు  వీఎస్‌యూ పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్‌ ఆర్‌ ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్‌ పరీక్షకు 13120 మంది విద్యార్థులకు గాను 11855 మంది హాజరు కాగా మిగిలిన 1265 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన నాలుగో సెమిస్టర్‌ పరీక్షకు 3711 మంది విద్యార్థులకు గాను 3373 మంది హాజరు కాగా మిగిలిన 338 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. రెండో సెమిస్టర్‌ పరీక్షలో నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, మధ్యాహ్నం జరిగిన నాలుగో సెమిస్టర్‌ పరీక్షలో వింజమూరులోని నేతాజీ డిగ్రీ కళాశాలలో ఒకరు, శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఒకరు మొత్తం ముగ్గురు విద్యార్థులు డిబార్‌ అయినట్లు వెల్లడించారు. 

Updated Date - 2022-08-05T05:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising