ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోధనా నాణ్యత అభివృద్ధికి టీచ్‌ టూల్‌ సాధనం

ABN, First Publish Date - 2022-08-14T03:03:59+05:30

ఉపాధ్యాయులు బోధనా నాణ్యతను అభివృద్ధి చేసుకునేందుకు టీచ్‌ టూల్‌ సాధనమని డీఈవో రమేష్‌ పేర్కొన్నారు. కావలి రూ

శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్‌లు ఇస్తున్న డీఈవో రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు13: ఉపాధ్యాయులు బోధనా నాణ్యతను అభివృద్ధి చేసుకునేందుకు టీచ్‌ టూల్‌  సాధనమని డీఈవో రమేష్‌ పేర్కొన్నారు. కావలి రూరల్‌ మండలం రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో టీచ్‌ టూల్‌పై  9 రోజులు పాటు జరిగిన శిక్షణ శనివారం ముగిసింది.  శిక్షణ పొందిన 45 మందికి సర్టిఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ టీచ్‌ టూల్‌ను టీచర్లు చక్కగా వినియోగించుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. శిక్షణలో మాస్టర్‌ ట్రైనర్లగా ఎస్‌. ప్రసూనాంబ, పెంచల ప్రసాద్‌, హరికృష్ణ వ్యవహరించారు. కోర్సు డైరెక్టర్లుగా  ప్రధానోపాధ్యాయులు  ఆర్‌. కనకారావు, పీ. వెంకటరమణ వ్యవహరించారు.


Updated Date - 2022-08-14T03:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising