ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

ABN, First Publish Date - 2022-07-03T03:49:45+05:30

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ మండల కన్వీనర్‌ బయ్యన్న అన్నారు.

నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ ఆందోళన

ఉదయగిరి, జూలై 2: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ మండల కన్వీనర్‌ బయ్యన్న అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై శనివారం నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, ఓబులరెడ్డి, ఖాన్‌సా, మహబూబ్‌బాషా, అబీద్‌, మాలకొండయ్య, వెంకటేశ్వరరెడ్డి, జల్సాయాదవ్‌, సుబ్బారెడ్డి, శివకృష్ణ, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T03:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising