ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-05-27T03:11:05+05:30

టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. గురువారం మం

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, మే26:  టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. గురువారం మండలంలోని గొట్టిగుండాలలో జరిగిన  మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒంగోలులో జరిగే మహానాడుకు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. అంతకుముందు జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తల్లపనేని లక్ష్మీనారాయణ,  యారవ క్రిష్ణయ్య,  పోలినేని రమేష్‌, చెంచలబాబు యాదవ్‌, నవీన్‌, చెరుకూరు వెంకటాద్రి, జాగర్లమూడి శ్రీనివాసులు, కుంకు మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T03:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising