ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆందోళన

ABN, First Publish Date - 2022-01-25T03:53:42+05:30

సమస్యలు పరిష్కరించాలంటూ రాపూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మికులు సోమవారం ఆందోళన చేశారు.

ఆర్టీసీ వద్ద నిరసన తెలియజేస్తున్న ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జనవరి 24: సమస్యలు పరిష్కరించాలంటూ రాపూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మికులు సోమవారం ఆందోళన చేశారు. 2017 ఆర్‌పీఎస్‌ బకాయిల చెల్లింపు, 19శాతం ఫిట్‌మెంట్‌ వ్యత్యాసం సర్దుబాటు,హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, సీసీఏ రద్దు జీవోల రద్దు, 11వ పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ వర్తింపజేయాలంటూ యూనియన్‌ నాయకులు భాస్కర్‌, డీబీకే రెడ్డి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-25T03:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising