ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-20T02:54:26+05:30

కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఐటీయూ నాయకులు కాకు వెంకటయ్య అన్నా

కావలి : సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, సీపీఎం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

ఉదయగిరి, మే 19: కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఐటీయూ నాయకులు కాకు వెంకటయ్య అన్నారు. గురువారం ఉదయగిరిలో సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగూర్‌, ఫరుద్ధీన్‌బాషా, దస్తగిరిఅహ్మద్‌, రియాజ్‌, నాగేశ్వరరావు, భోగ్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


జలదంకిలో...


జలదంకి :  కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘననివాళి అర్పించారు.  సీపీఎం కార్యాలయం సురే చెంచురెడ్డి భవన్‌లో జరిగిన  వర్ధంతిలో నాయకులు తాళ్ళూరి మాల్యాద్రి, మేలంగి ఆంథోనీబాబు, షఫీ తదితరలు పాల్గొన్నారు.-

 

కావలిలో..


కావలిటౌన్‌ :  కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ని పురస్కరించుకుని గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలిలో ఘననివాళులు అర్పించారు. పార్టీ పట్టణ కార్యదర్శి పెంచలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా జేవీవీ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ పాల్గొన్నారు. అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని గొట్టిపాటి మురళీకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు శ్రీదేవి, సీపీఎం నాయకులు మల్లికార్జునరావు, కృష్ణమోహన్‌, నరసింహ, మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.   






Updated Date - 2022-05-20T02:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising