ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణంలో చదువులు

ABN, First Publish Date - 2022-07-18T23:53:18+05:30

పాఠశాల నూతన భవనాలు నిర్మాణం పూర్తయి ప్రారంభం కాకపోవడంతో 75 మంది విద్యార్థులు రెండు దుకాణాల్లో చదువు సాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: పాఠశాల నూతన భవనాలు నిర్మాణం పూర్తయి ప్రారంభం కాకపోవడంతో 75 మంది విద్యార్థులు రెండు దుకాణాల్లో చదువు సాగిస్తున్నారు. ఈ దుస్థితి నెల్లూరు నగర పరిధిలోని బలిజపాళెంలో నెలకొంది. ఇక్కడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల ఉంది. సొంత భవనాలు లేకపోవడంతో నాడు-నేడు పథకంలో నూతన భవనాలను నిర్మించారు. అయినా పాఠశాలను అధికారులు ప్రారంభించలేదు. దీంతో 1 నుంచి 5 తరగతులు చదువుతున్న 75 మంది విద్యార్థులు పక్కనే ఉన్న  రెండు దుకాణాల్లో కూర్చుని చదువుకుంటున్నారు. కాగా రోడ్డుపైనే ఈ దుకాణాలుండటంతో విద్యార్థులు ఎవరికీ కనపడకుండా ఉండేందుకు వారికి అడ్డంగా తెరకట్టారు. విద్యా సంవత్సరాన్ని అట్టహాసంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం సౌకర్యాలు కల్పించకపోవడం గమనార్హం.

Updated Date - 2022-07-18T23:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising