ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టండి

ABN, First Publish Date - 2022-01-23T03:34:12+05:30

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు మోక్షం కల్పించాలంటూ శనివారం కర్లపూడి గ్రామస్థులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కర్లపూడి గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, జనవరి 22 : కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు మోక్షం కల్పించాలంటూ శనివారం కర్లపూడి గ్రామస్థులు  స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కర్లపూడి పంచాయతీలోని  భూములను స్థానికులతోపాటు చిల్లకూరు మండ లానికి చెందిన కొందు కబ్జా చేశారన్నారు. ఆ భూముల్లోకి దిగరాదంటూ గతంలో రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డులు తొలగించి మళ్లీ ఆక్రమించుకున్నారన్నారు. రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి ఆ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారు పద్మావతికి  వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-01-23T03:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising