ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత నిధులతో రోడ్డుకు గ్రావెల్‌

ABN, First Publish Date - 2022-07-02T03:15:30+05:30

మండలంలోని పోకూరు నుంచి శింగమనేనిపల్లె వెళ్లే రోడ్డుకు పోకూరుకు చెందిన నవ్వులూరి సుబ్బానాయుడు తన సొంత

చదును చేస్తున్న పోకూరు - శింగమనేనిపల్లె రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలేటివారిపాలెం, జూలై 1: మండలంలోని పోకూరు నుంచి శింగమనేనిపల్లె వెళ్లే రోడ్డుకు పోకూరుకు చెందిన నవ్వులూరి సుబ్బానాయుడు తన సొంత నిధులతో గ్రావెల్‌ తోలారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డులో మోకాటిలోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుబ్బానాయుడు తన సొంత నిధులతో రహదారిపై ఏర్పడిన గుంతల్లో గ్రావెల్‌ వేసి మరమ్మతులు చేపట్టారు.


Updated Date - 2022-07-02T03:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising