ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమం

ABN, First Publish Date - 2022-08-08T02:49:05+05:30

ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు 7: ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ నిరంకుశ పాలనకు నిరసనగా కావలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 7వ రోజుకు చేరింది. ఈ దీక్షలో కావలి రూరల్‌ మండలం కొత్తపల్లి ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నాయకులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో అక్కిలగుంట ఏసురత్నం మాదిగ, కిరణ్‌మాదిగ, ప్రేమకుమార్‌, ఆర్‌. ఎర్రయ్య, వై. శివ, బీ. సురేంద్ర, పీ. సంతోష్‌, ఆర్‌ దయాకర్‌, బీ. కల్యాణ్‌, మనోహర్‌, జానకి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T02:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising