ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగం ఆనకట్టకు 42వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం

ABN, First Publish Date - 2022-10-03T05:04:07+05:30

సంగం ఆనకట్టకు సోమశిల జలాశయం నుంచి ఆదివారం సుమారు 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది.

ఆనకట్ట వారధిపై ప్రవహిస్తున్న సోమశిల వరద జలాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సంగం, అక్టోబరు 2: సంగం ఆనకట్టకు సోమశిల జలాశయం నుంచి ఆదివారం సుమారు 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. దీంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.2 అడుగులు నమోదైంది. ఈ ప్రవాహం వారధిపై నుంచి దిగువ నెల్లూరు ఆనకట్టకు వెళ్తున్నాయి. ఆనకట్ట వద్ద ప్రమాదాలు జరగకుండా ఇరిగేషన్‌ అధికారులు వారధి గేట్లకు తాళం వేసి పర్యవేక్షిస్తున్నారు. ఆనకట్ట ఉత్తర, దక్షిణం వైపు వాహన రాకపోకలు నిలిపివేశారు. దీంతో వాహనదారులు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



Updated Date - 2022-10-03T05:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising