ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-01-30T03:44:32+05:30

న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు శనివారం స్థానిక టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

ధర్నా చేస్తున్న ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌

గూడూరు, జనవరి 28: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు శనివారం స్థానిక టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా పట్ణణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం . కరువుభత్యం, మధ్యంతరభృతి ఇవ్వాలన్నారు. 60 ఏళ్లు నిండిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో యాదగిరి, గోపీనాథ్‌, కోటేశ్వరరావు, భూలోకం, మురళి, మణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T03:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising