ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయినాథుడి పాదుకలకు వీడ్కోలు

ABN, First Publish Date - 2022-05-19T02:47:07+05:30

షిరిడీ సాయినాథుడి పాదుకలకు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వీడ్కోలు పలికారు. ఈనెల 11న

బీసీ కాలనీలోని పోలేరమ్మ గుడివద్ద పూజలు చేస్తున్న విష్ణు, శివప్రియ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, మే 18 :  షిరిడీ సాయినాథుడి పాదుకలకు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వీడ్కోలు పలికారు. ఈనెల 11న సాయినాథుడి పాదుకలు అల్లూరుకి చేరుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వారంపాటు విష్ణువర్థన్‌రెడ్డి నివాసంలో పూజలందుకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా విష్ణు నివాసం నుంచి బీసీ కాలనీలోని పోలేరమ్మ గుడి వరకు పాదుకలను శివప్రియ శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా తరలివెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం పాదుకలకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T02:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising