ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

ABN, First Publish Date - 2022-12-08T23:36:21+05:30

మండలంలోని తరుణవాయి రైతు భరోసా కేంద్రంలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చీడపీడల నివారణ, ఎరువులు - యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై గురువారం అవగాహన కల్పించారు.

వరి పైరును పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, డిసెంబరు 8: మండలంలోని తరుణవాయి రైతు భరోసా కేంద్రంలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చీడపీడల నివారణ, ఎరువులు - యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై గురువారం అవగాహన కల్పించారు. జిల్లా వనరుల కేంద్రం, ఏరువాక కేంద్రం అధికారి మారుతీదేవి, సురేఖాదేవి, స్థానిక వ్యవసాయాధికారి శ్రీహరి రైతులతో కలిసి వరి పైరు సాగు పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతు భరోసాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన, రసాయన ఎరువులు, చీడ పీడల సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు, వీఏఏలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T23:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising