ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిపందేలపై దాడులు

ABN, First Publish Date - 2022-01-17T04:19:04+05:30

మండలంలో కోడిప ందేలపై ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి శనివారం దాడులు నిర్వహించారు.

పట్టుకున్న నిందితులు, కోళ్లతో ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జనవరి16: మండలంలో కోడిప ందేలపై ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి శనివారం దాడులు నిర్వహించారు. మండలంలోని పిడతాపోలూరు పంచాయతీ సోమింద మ్మపాళెంలో కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారంతో తమ సిబ్బం దితో కలిసి దాడి చేశారు. పందేల్లో పాల్గొన్న  ఎనిమిది అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి ఏడు కోడిపుంజులను, రూ.4940 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంఘటనాస్థలంలో ఉన్న మూడు మోటా రుసైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పందేల నిర్వాహకులు, ఆడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-17T04:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising