ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటితో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు

ABN, First Publish Date - 2022-06-29T03:38:25+05:30

స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగుస్తుందని గ్రంథపాలకుడు ఎం. నాగ

తాము గీసిన చిత్రాలతో చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కందుకూరు, జూన్‌ 28: స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగుస్తుందని గ్రంథపాలకుడు ఎం. నాగయ్య తెలిపారు.  మంగళవారం విద్యార్థులకు  చిత్రలేఖనం పోటీతోపాటు నీతి కథలు చెప్పటం, విద్యార్థులతో కథలు చెప్పించటం, పుస్తక పఠనం, పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు గురువారం జరిగే ముగింపు కార్యక్ర మంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు.


Updated Date - 2022-06-29T03:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising