ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటుసారా నియంత్రణకు ఆపరేషన్‌ ‘పరివర్తన-2.0’

ABN, First Publish Date - 2022-05-17T04:38:02+05:30

నాటుసారా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆపరేషన్‌ ‘పరివర్తన-2.0’ పేరిట సెబ్‌ అధికారులు చర్యలు చేపట్టినట్లు రాపూరు సెబ్‌ ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీనివాసులు తెలిపారు.

బెల్లం వివరాలు సేకరిస్తున్న సెబ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు, మే 16 : నాటుసారా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆపరేషన్‌ ‘పరివర్తన-2.0’ పేరిట సెబ్‌ అధికారులు చర్యలు చేపట్టినట్లు రాపూరు సెబ్‌ ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు ప్రొవిజన్స్‌ దుకాణ యజమానుల  నుంచి నల్ల బెల్లం అధిక మొత్తంలో కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించారు.  పొదలకూరు మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.పెంచలయ్య సహకారంతో జరిగిన తనిఖీలో పొదలకూరు పోలీస్‌ కానిస్టేబుల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T04:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising