ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద మహిళకు రెడ్‌క్రాస్‌ సభ్యుల అండ

ABN, First Publish Date - 2022-06-23T04:16:46+05:30

తుపానుతో ఇల్లు కోల్పోయిన నిరుపేద మహిళ గుంజి కనకమ్మకు రెడ్‌క్రాస్‌ జీవితకాల సభ్యులు అండగా నిలిశారు.

పేద మహిళకు రెడ్‌క్రాస్‌ జీవితకాల సభ్యులు నిర్మించి ఇచ్చిన ఇల్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లు నిర్మించి అప్పగింత

కావలిటౌన్‌, జూన్‌ 22: తుపానుతో ఇల్లు కోల్పోయిన నిరుపేద మహిళ గుంజి కనకమ్మకు రెడ్‌క్రాస్‌ జీవితకాల సభ్యులు అండగా నిలిశారు. ఓ ఇల్లు నిర్మించి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని తుఫాన్‌నగర్‌లో నివాసం ఉండే కనకమ్మ ప్రకృతి వైపరీత్యాలతో ఇల్లు కోల్పోయింది. ఇది తెలుసుకున్న  రెడ్‌క్రాస్‌ జీవితకాల సభ్యురాలు, మాజీ కౌన్సిలర్‌ నందనవనం సీతాలక్ష్మి తన సహచర సభ్యులతో చర్చించి చందాలు వేసుకుని సుమారు రూ.1.6 లక్షలతో ఓ రేకుల ఇల్లు నిర్మించారు. దీనిని బుధవారం ఆర్డీవో శీనానాయక్‌తో ప్రారంభించి, కనకమ్మతో గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దామిశెట్టి సుధీర్‌బాబు,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-23T04:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising