ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏరియా వైద్యశాల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు

ABN, First Publish Date - 2022-06-28T03:29:47+05:30

కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు ప్రతి కేసును నెల్లూరు పెద్దాసుపత్రికి సిఫార్సు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిళ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ మల్లి ఆర్డీవో శీనానాయక్‌కు ఫిర్యాదు చేశారు.

ఆర్డీవోకు సమస్యలు వివరిస్తున్న దళిత సంఘర్షణ సమితి బాధ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవోకి దళిత సంఘర్షణ సమితి నేతల ఫిర్యాదు

కావలిటౌన్‌, జూన్‌ 27: కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు ప్రతి కేసును నెల్లూరు పెద్దాసుపత్రికి సిఫార్సు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిళ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ మల్లి ఆర్డీవో శీనానాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ఏరియా వైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడం లేదన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు పోలేని పేదలు ఏరియా వైద్యశాలలకు వస్తే వైద్యం అందించకుండా నెల్లూరుకు సిఫార్సు చేస్తున్నారని,  పేరాసెట్మాల్‌ మాత్రలు తప్పితే మందులు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు జె విజయరత్నం, ఎన్‌ లక్ష్మీనర్సు, బ్రహ్మయ్య, మాల్యాద్రి, కొండమ్మ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T03:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising