ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి పోటీల్లో కలిగిరి జెడ్పీ విద్యార్ధుల ప్రతిభ

ABN, First Publish Date - 2022-08-12T03:45:59+05:30

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలో జరిగిన షూటింగ్‌ బాల్‌ పోటీలో స్థానిక జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు పీఎల్‌ నరసింహ, ఎన్‌

ప్రతిభ చూపిన విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిగిరి, ఆగస్టు 11: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలో జరిగిన షూటింగ్‌ బాల్‌ పోటీలో స్థానిక జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు పీఎల్‌ నరసింహ, ఎన్‌ ఆకాష్‌, కే శ్రీహరి, జీ మనోహర్‌, ఎస్‌కే షరీఫ్‌, మణిచరణ్‌లు ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయిలో తృతీయస్థానంలో నిలిచినట్లు హెచ్‌ఎం భీమేశ్వరరావు గురువారం తెలిపారు. వీరిలో ఆకాష్‌ అనే విద్యార్థి బిహార్‌ రాష్ట్రంలోని బుద్ధగయలో జరిగే 41వ సబ్‌జూనియర్‌ నేషనల్‌ పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు అభినందించారు.


Updated Date - 2022-08-12T03:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising