రమణయ్య మృతి టీడీపీకి తీరనిలోటు
ABN, First Publish Date - 2022-11-02T22:20:51+05:30
రమణయ్య మృతి టీడీపీకి తీరనిలోటు కావలి రూరల్, నవంబరు2: టీడీపీ కార్యకర్త ఈగ రమణయ్య మృతి పార్టీకి తీరనిలోటని నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. కావలి మండలం ఆముదాలదిన్నెకు చెందిన రమణయ్య బుధవారం గుండెపోటుతో మృతి చెందగా, సుబ్బానాయుడు ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జ్యోతి బాబురావు, ఉప్పాల వెంకట్రావ్, ఉప్పాల మాలకొండయ్య, అరగల రాములు, అహ్మద్, రఫి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
రమణయ్య మృతి టీడీపీకి తీరనిలోటు
కావలి రూరల్, నవంబరు2: టీడీపీ కార్యకర్త ఈగ రమణయ్య మృతి పార్టీకి తీరనిలోటని నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. కావలి మండలం ఆముదాలదిన్నెకు చెందిన రమణయ్య బుధవారం గుండెపోటుతో మృతి చెందగా, సుబ్బానాయుడు ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జ్యోతి బాబురావు, ఉప్పాల వెంకట్రావ్, ఉప్పాల మాలకొండయ్య, అరగల రాములు, అహ్మద్, రఫి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-02T22:20:52+05:30 IST