ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతికి వర్షం స్వాగతం

ABN, First Publish Date - 2022-01-17T03:12:06+05:30

ఈ ఏడాది పండుగలు వర్షార్పణమై ప్రజల ఆనందాన్ని ఆవిరి చేశాయి. శనివారం తెల్లవారుజామున అకాలవర్షం మరోసారి విరుచుకుపడింది.

భారీ వర్షంతో నిలిచిన నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంటలో 21.4 మీ.మీ వర్షపాతం 

వీధులు,  శివారు ప్రాంతాలు జలమయం 

సూళ్లూరుపేట, జనవరి 16 : ఈ ఏడాది పండుగలు వర్షార్పణమై ప్రజల ఆనందాన్ని ఆవిరి చేశాయి.   శనివారం తెల్లవారుజామున అకాలవర్షం మరోసారి విరుచుకుపడింది.  ఓ గంట వ్యవధిలో 21.4 మీ.మీ వర్షపాతం నమోదైంది. పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. షార్‌రోడ్డు, సాయినగర్‌ తదితర ప్రాంతాలు నీటిలో తేలియాడాయి. అయితే,  ఉదయానికి తెరిపివ్వడంతో ప్రజలు పండగ అయిందనిపించారు.

Updated Date - 2022-01-17T03:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising