ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడూరులో వర్షం

ABN, First Publish Date - 2022-01-18T03:57:05+05:30

పట్టణంలో సోమవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. మండలంలో ఇటీవలే వరినాట్లు వేయడంతో వరి పైరుకు ఎటువంటి ఇబ్బందులు లేవని వ్యవసాయశాఖ సిబ్బంది తెలిపారు.

ఏఏరెడ్డి స్టేడియంలో వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 17: పట్టణంలో సోమవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. మండలంలో ఇటీవలే వరినాట్లు వేయడంతో వరి పైరుకు ఎటువంటి ఇబ్బందులు లేవని వ్యవసాయశాఖ సిబ్బంది తెలిపారు.  మెట్టప్రాంతాల్లో మినుము సాగు చేసిన రైతులు నష్టాలు చవి చూడాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 30 ఎకరాల్లో మినుము పైరు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-18T03:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising