ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తకం శక్తివంతమైంది..

ABN, First Publish Date - 2022-05-26T03:48:33+05:30

పుస్తకం అత్యంత శక్తిమైందని, ప్రపంచాన్ని కూడా మార్చగలిగేశక్తి ఒక్క పుస్తకానికి మాత్రమే ఉందని ప్రముఖ సాహితీవేత్త తిప్పావ

కోవూరు గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇందుకూరుపేట, మే 25 : పుస్తకం అత్యంత శక్తిమైందని, ప్రపంచాన్ని కూడా మార్చగలిగేశక్తి ఒక్క పుస్తకానికి మాత్రమే ఉందని ప్రముఖ సాహితీవేత్త తిప్పావజ్జుల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం గ్రంథాలయ శాఖలో జరిగిన వేసవి విజ్ఞాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎంత బాగా చదివితే అంత గొప్పగా రచనా శక్తి అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తక పఠనంతోపాటు కవితలు, చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.


కోవూరులో..


కోవూరు, మే 25 :  స్థానిక కాపువీధిలోని శాఖా గ్రంథాలయంలో బుఽధవారం లైబ్రేరియన్‌  జే సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉపాధ్యా యుడు వై.మునీంద్ర కథలు, చిత్రలేఖనం, చదవడంపై  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అతిఽథి  లయన్‌ వైసీ సుబ్బారావు ఇన్నోవేటివ్‌ క్విజ్‌  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న 40 మందికి బహుమతులు అందజేశారు. 


Updated Date - 2022-05-26T03:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising