ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాపూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-08-09T02:45:57+05:30

రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శివరామయ్యను సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉన్నత విద్యాశాఖ కమిషనరు భాస్కర్‌ ఉత్త

ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అరుణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, ఆగస్టు 8: రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శివరామయ్యను సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉన్నత విద్యాశాఖ కమిషనరు భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వంతోనే ఆయన్ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. కాగా వెంకటగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌  అరుణ్‌కుమార్‌ను ఇన్‌చార్జిగా నియమించడంతో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2022-08-09T02:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising