ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసన్న వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2022-08-14T03:13:05+05:30

బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరి

ఊంజల సేవలో శ్రీదేవీభూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, ఆగస్టు 13: బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు  వైభవంగా జరిగాయి.  శ్రావణ మాసం రెండో శనివారం కావడంతో ఆలయ ప్రాంగణంలో  నూతన వధువరులు, బంధుమిత్రులతో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. సాయంత్రం శ్రీదేవీభూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడికి ఊంజలసేవను వేదమంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T03:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising