ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడియో గేమ్స్‌ రూపకల్పనలో ‘ప్రకాశం’ విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2022-09-18T03:41:57+05:30

వీడియో గేమ్స్‌ రూపకల్పనలో ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు చూపిన ప్రతిభ అనూహ్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ డిజైనర్‌, శిక్షకు

విద్యార్థులతో కంచర్ల రామయ్య, ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, సెప్టెంబరు 17: వీడియో గేమ్స్‌ రూపకల్పనలో ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు చూపిన ప్రతిభ అనూహ్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ డిజైనర్‌, శిక్షకురాలు రేవతీదేవి ప్రశంసించారు.కళాశాలలో వారం రోజులుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం బీటెక్‌ ఈఈఈ విద్యార్థులకు వీడియో గేమ్స్‌ రూపకల్పనపై శిక్షణ నిర్వహించారు. ముగింపు సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ వారం రోజుల్లోనే నమోదు చేసుకున్న 50 మంది విద్యార్థులు తలా ఒక నూతన గేమ్‌ను ఆవిష్కరించటం అద్భుతమన్నారు.  కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలంటే కోడింగ్‌లతో కుస్తీ పట్టాలని, అలాంటి శ్రమ లేకుండా సంపాదించేమార్గం ఉన్న వీడియో గేమ్స్‌ రూపకల్పన ద్వారా తమ విద్యార్థులకు లక్షల్లో ఆర్జనకు దారి చూపించటం ఆనందదాయకమ న్నారు. కార్యక్రమంలో మీరావలి తదితరులు పాల్గొన్నారు. 


------


Updated Date - 2022-09-18T03:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising