ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడ్స్‌ ఎగుమతి, దిగుమతులకు స్థల పరిశీలన

ABN, First Publish Date - 2022-01-22T04:47:21+05:30

డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ గణేష్‌ శుక్రవారం నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ ఎగుమతులు, దిగుమతులకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను పరిశీలించారు.

గూడ్స్‌ ఎగుమతి, దిగుమతులకు స్థల పరిశీలన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జనవరి 21 :  డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ గణేష్‌ శుక్రవారం నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ ఎగుమతులు, దిగుమతులకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను పరిశీలించారు. నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ ఎగుమతులు,  దిగుమతులు త్వరలో ఏర్పాటు చేయనున్న దృష్ట్యా అనుకూలమైన ప్రదేశాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.





Updated Date - 2022-01-22T04:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising