ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ పాలనలో సంక్షోభంలోకి ప్రజలు

ABN, First Publish Date - 2022-07-04T05:00:55+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ ప్రజలను సంక్షోభంలోకి నెట్టేసిందని ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎంఏ చిష్టి విమర్శించారు.

ఆవాజ్‌ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర కన్వీనర్‌ చిష్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌  చిష్టి

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ  దేశ ప్రజలను సంక్షోభంలోకి నెట్టేసిందని ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎంఏ చిష్టి విమర్శించారు.  స్థానిక షాదిమంజిల్‌లో ఆదివారంజరిగిన ఆవాజ్‌ 4వ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య  అతిథిగా మాట్లాడారు. గడచిన మూడేళ్లలో ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం  అన్యాయం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను తిప్పికొట్టా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 105జీవోతో దుల్హాన్‌ పథకం, విదేశీ విద్యను పక్కన పెట్టేసిందన్నారు.  మహాసభలో ముఖ్య అతిథులుగా ఆవాజ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎం. భాషా,  గౌరవ అధ్యక్షుడు మూలం రమేష్‌, కార్యదర్శి షేక్‌ రషీద్‌,  ఇలియాజ్‌ అహ్మద్‌, షేక్‌ కాలేషా భాషా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జానీబాషా, మండల కార్యదర్శి మునీర్‌ అహ్మద్‌,  శ్రీనివాసులు, మల్లికార్జున, రియాజ్‌, నాయబ్‌, నజీర్‌, మస్తాన్‌, జక్రియ, బాబు, శ్రీనివాసులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising