ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెదపట్టపుపాలెంలో బాదుడే బాదుడు

ABN, First Publish Date - 2022-06-26T03:45:50+05:30

మండలంలోని పెదపట్టపుపా లెంలో శనివారం కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బాదుడే బా

బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఇన్‌చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉలవపాడు, జూన్‌ 25: మండలంలోని పెదపట్టపుపా లెంలో శనివారం కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు, యువత ఉత్సాహంగా  బైక్‌ ర్యాలీతో గ్రామంలోకి నేతలను స్వాగతించారు. అనంతరం గ్రామంలోని ప్రతిఇంటికి తిరిగి వైసీపీ పాలనలో ప్రజల పడుతున్న కష్టాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ   చేశారు. తొలుత ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్ధానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-26T03:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising