ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రవర్ణ పేద మహిళలకు నేడు ఈబీసీ నేస్తం

ABN, First Publish Date - 2022-01-25T05:29:19+05:30

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం కింద మంగళవారం నిధులు విడుదల కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 27,517 మందికి రూ.41.27 కోట్లు


నెల్లూరు (వీఆర్సీ) జనవరి 24 : రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం కింద మంగళవారం నిధులు విడుదల కానున్నాయి.  జిల్లాలోని 27,517 మంది అర్హులైన 45- 60 సంవత్సరాల వయసు కలిగిన అగ్రవర్ణ పేద మహిళలను గుర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం కార్యలయం నుంచి స్విచ్‌ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కులాలకు చెందిన వారు కాకుండా అగ్రవర్ణ పేద మహిళలకు రూ.41.27 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ కానున్నాయని బీసీ కార్పొరేషన్‌ ఈడీ వీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-25T05:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising