ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగవరంలో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షం

ABN, First Publish Date - 2022-08-10T04:31:41+05:30

మండలంలోని గంగవరం గ్రామ మజారా రామచంద్రాపురం కాలనీలో మంగళవారం జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది.

గంగవరం మజారా రామచంద్రపురం కాలనీలో జాతీయ పక్షి నెమలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, ఆగస్టు 9 : మండలంలోని గంగవరం గ్రామ మజారా రామచంద్రాపురం కాలనీలో మంగళవారం జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది. గ్రామస్థుల సమాచారంతో సర్పంచ్‌ లక్ష్మీకుమారి సుభాష్‌ చంద్రబోస్‌ సేవా సంఘం ప్రతినిధి దేవిరెడ్డి సురేష్‌రెడ్డికి తెలిపారు.  ఆయన ద్వారా సమాచారం అందుకున్న ఆత్మకూరు ఫారెస్టు రేంజ్‌ అధికారి పిచ్చిరెడ్డి సిబ్బందితో అక్కడకొచ్చారు. నెమలిని అడవుల్లో వదిలిపెడతామని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు నెమలిని పెంచుకుంటుండగా కుక్కలు తరుముకోవడంతో కాలనీకి వచ్చినట్లుగా భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-10T04:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising