ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల కరపత్రాల విడుదల

ABN, First Publish Date - 2022-01-25T04:54:44+05:30

గుంటూరులో ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను సోమవారం సూళ్లూరుపేటలో స్థానిక ప్రతిభ, విక్రమ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ విజయబాబు, నాయకులు ఆవిష్కరించారు.

పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేస్తున్న నేతలు, విక్రమ్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ విజయబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జనవరి 24 : గుంటూరులో ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను సోమవారం సూళ్లూరుపేటలో స్థానిక ప్రతిభ, విక్రమ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ విజయబాబు, నాయకులు ఆవిష్కరించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్‌, జిల్లా కార్యదర్శి లోకేష్‌, పట్టణ అధ్యక్షుడు వరప్రసాద్‌, చక్రపాణి,  గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising