ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో కొవిడ్‌ భయం

ABN, First Publish Date - 2022-01-26T02:46:12+05:30

కరోనా భయం విద్యార్థులను వెంటాడుతుంది. మండలంలోని గిలకపాడు, గుండవోలు గ్రామాల పాఠశాలల్లో టీచర్లు, విద్యా

గిలకపాడు పాఠశాలలో బ్లీచింగ్‌ చల్లుతున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్కూలుకు విద్యార్థులు దూరం.. దూరం

రాపూరు, జనవరి 25: కరోనా భయం విద్యార్థులను వెంటాడుతుంది. మండలంలోని గిలకపాడు, గుండవోలు గ్రామాల పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. గుండవోలు పాఠశాలలో సుమారు వందమంది విద్యార్థులు ఉండగా, మంగళవారం కేవలం 8మంది మాత్రమే హాజరయ్యారు. గిలకపాడు పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉండగా, మంగళవారం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. ఇక్కడున్న ఇద్దరు ఉపాధ్యాయులకు కొవిడ్‌ రావడంతో వేపినాపి పాఠశాల టీచర్‌ను ఒకరిని ఇక్కడకు తాత్కాలిక డిప్యూటేషన్‌పై నియిమించారు. అయితే భయంలో పాఠశాలకు విద్యా ర్థులను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. రెండు పాఠశాలల్లోనూ బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు.


Updated Date - 2022-01-26T02:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising