ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి : కురుగొండ్ల

ABN, First Publish Date - 2022-09-28T03:08:11+05:30

టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. మంగళ

సమావేశంలో మాట్లాడుతున్న కురుగొండ్ల రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలువాయి, సెప్టెంబరు 27:  టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి పరసారత్నంతో కలిసి కలువాయి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ  వైసీపీ అరాచక పాలనను  ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్థంగా ఉండాలన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలంతా బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే పార్టీ అభివృద్ధి జరుగుతుందన్నారు. పరసారత్నం మాట్లాడుతూ టీడీపీ హయాంలో రైతులు ఎంతో అభివృద్ధి చెందారని, నేడు వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.  సమావేశంలో  నాయకులు జెన్ని రమణయ్య, జీ.వెంకటేశ్వర్లునాయుడు, జగదల్‌నాయుడు, చల్లా విజయభాస్కర్‌రెడ్డి, గడ్డం కిషోర్‌రెడ్డి, చిలుకూరి ప్రసాద్‌, చంద్రయ్య నాయుడు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T03:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising