ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-06-24T04:04:54+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌

సమావేశంలో పాల్గొన్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, జూన్‌ 23 :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రవేశపెడుతున్న పథకాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బీ మహేశ్వరుడు కోరారు. అల్లూరు ప్రాంతీయ పశువైద్యశాలలో అల్లూరు, బోగోలు మండలాల పశువైద్యాధికారులు, సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుకిసాన్‌ క్రెడిట్‌ కార్డును పొందాలన్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాంధన్‌ పథకం వివరాలను తెలిపారు. వీటిని పాడిరైతులు, గొర్రెల రైతులు తప్పకుండా తీసుకోవాలన్నారు. జిల్లా పశుగణ అభివృద్ధి శాఖ ఈవో సోమయ్య  తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఏడీ మాలకొండయ్య, వైద్యాధికారులు గౌతమ్‌, సుజిని, శ్రావణ్‌, రాము, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-24T04:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising