ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా రెవెన్యూ రికార్డులు : జేసీ

ABN, First Publish Date - 2022-01-21T02:51:51+05:30

రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉండాలే చూడాలని జేసీ (రెవెన్యూ) హరేందిరా ప్రసాద్‌ అన్నారు. కావలి ఆర్డీవో కార్యాలయం

రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షిస్తున్న జేసీ హరేందిరా ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జనవరి20: రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉండాలే చూడాలని జేసీ (రెవెన్యూ) హరేందిరా ప్రసాద్‌ అన్నారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో గురువారం నిషేధిత భూములపై డివిజన్‌ స్థాయిలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు.  నిషేధిత భూముల జాబితా వల్ల రైతులు ఇబ్బందులు పడుతుండటంతో మండలాల వారీగా  22ఏ కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి వాటిపై సమీక్షించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. భూసర్వే పూర్తి అయ్యేనాటికి గ్రామాల్లో ఎక్కడా భూసమస్యలు లేకుండా చూడాలన్నారు. భూముల సాగులో ఉన్న రైతులే రికార్డులలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. తేడాలు ఉంటే సాగులో ఉన్న రైతులకు ఆ భూములు ఎలా వచ్చాయో తెలుసుకుని, వారి చేత మ్యుటేషన్‌ కట్టించి వాటిని రికార్డులలో ఎక్కించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో శీనా నాయక్‌, డివిజన్‌లోని తహసీల్దారులు, ఆర్‌ఐలు, వీఆర్వోలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-21T02:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising