ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవేగంగా ఓటీఎస్‌ కలెక్షన్లు

ABN, First Publish Date - 2022-01-18T04:03:50+05:30

స్థానిక తహసీల్దారు కటారి జయజయరావు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం సిబ్బంది సోమవారం ఓటీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

మహిళకు రుణవిముక్తి పత్రం అందజేస్తున్న తహసీల్దారు జయజయరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒక్కరోజే రూ.5.96 లక్షల వసూలు 

పెళ్లకూరు, జనవరి 17 :   స్థానిక తహసీల్దారు కటారి జయజయరావు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం సిబ్బంది సోమవారం ఓటీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.  మండలంలో 13 సచివాలయాలుండగా, ఒక్కో సచివాలయం పరిధిలో 30 మంది నుంచి నగదు  వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దారు  మాట్లాడుతూ  బంగారమ్మపేట, శిరసనంబేడు, తాళ్వాయిపాడు, కానూరు, చావాలి, పాలచ్చూరు, పుల్లూరు సచివాలయాలను సందర్శించినట్లు తెలిపారు.  సోమవారం  63 మంది నుంచి రూ 5,96,370 నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 134 మందికి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-18T04:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising