ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-12-15T23:24:17+05:30

మండలంలోని అనంతపురం గ్రామ ఎస్సీ కాలనీలో గురువారం ఒక వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిగిరి, డిసెంబరు 15: మండలంలోని అనంతపురం గ్రామ ఎస్సీ కాలనీలో గురువారం ఒక వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. వివరాల మేరకు కాలనీ సమీపంలో పోలేరమ్మ ఆలయంలో చెన్నయ్య (6) పూజలు చేస్తూ ఆలయ నిర్వహణ చూసుకుంటున్నాడు. సమీపంలో బోరు మోటారు పనిచేయకపోవడంతో విద్యుత్‌ సరఫరా ఆపకుండా తీగల జాయింట్లు సరిచేస్తుండగా షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నయ్య మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-12-15T23:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising