కోన నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
ABN, First Publish Date - 2022-06-20T05:05:29+05:30
పెంచలకోన దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కడప జిల్లా గోపవరం మండలం రాచాయపేట గ్రామానికి చెందిన ఎం. సుధాకర్‌రెడ్డి, సౌజన్య దంపతులు కుటుంబసభ్యులతో కలసి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఆదివారం ప్రకటించారు.
పెంచలకోన నిత్యాన్నదాన పథకానికి విరాళం అందిస్తున్న దాతలు
రాపూరు, జూన్ 19: పెంచలకోన దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కడప జిల్లా గోపవరం మండలం రాచాయపేట గ్రామానికి చెందిన ఎం. సుధాకర్‌రెడ్డి, సౌజన్య దంపతులు కుటుంబసభ్యులతో కలసి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఆదివారం ప్రకటించారు.
Updated Date - 2022-06-20T05:05:29+05:30 IST