ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమృత్‌ మహోత్సవ్‌ ఫ్లెక్సీకి స్థానం కరువాయె!

ABN, First Publish Date - 2022-08-07T05:26:51+05:30

అమృత్‌ మహోత్సవాల్లో భాగం స్థానిక మండల కార్యాలయ భవన ప్రాంగణంలో ప్రభుత్వ ఫ్లెక్సీ కూడా కట్టుకునేందుకు స్థానం కరువైంది.

కార్యాలయంలో వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధికార పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయిన ప్రాంగణం

ఇందుకూరుపేట, ఆగస్టు 6 : అమృత్‌ మహోత్సవాల్లో భాగం స్థానిక మండల కార్యాలయ భవన ప్రాంగణంలో ప్రభుత్వ ఫ్లెక్సీ కూడా కట్టుకునేందుకు స్థానం కరువైంది. ప్రాంగణమంతా వైసీపీ నాయకుల ఫ్లెక్సీలతో నిండిపోయింది. దీంతో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, ఇంటింటికి త్రివర్ణ పతాకం, మహాత్మాగాంధీ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలకు చివరరి స్థానం లేకపోవడంతో కొబ్బరితోటల ప్రహారీ వద్ద  ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించాలని  ఆదేశాలను ఇచ్చేందుకు ఎంపీడీవో వెనుకాడుతున్నారు. వైసీపలో మూడు వర్గాలు, ముగ్గురు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంతో అధికారులు మౌనం వహించారు. ఒక నాయకుడిని తీయమంటే కోపాలు, అలకలతో ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారు.  అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-07T05:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising