ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఎన్‌ఆర్‌ పాఠశాలలో అదనపు గదులకు శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-01-25T04:33:23+05:30

నగరంలోని 22వ డివిజన్‌ పరిధిలో ఉన్న కేఎన్‌ఆర్‌ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎన్‌ఎంసీ మేయర్‌ పొట్లూరి స్రవంతి సోమవారం నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేస్తున్న మేయర్‌ స్రవంతి, గిరిధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(సిటీ), జనవరి 24 : నగరంలోని 22వ డివిజన్‌ పరిధిలో ఉన్న కేఎన్‌ఆర్‌ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎన్‌ఎంసీ మేయర్‌ పొట్లూరి స్రవంతి సోమవారం నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో గదులు చాలక అనేక మంది విద్యార్థులు చెట్ల కిందే చదువకుంటున్నారన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవ తీసుకుని రూ.30 లక్షలతో అదనపు గదులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు. నాడు, నేడుతో ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం ఆధునీకరిస్తుందని చెప్పారు. ఈ పాఠశాలకున్న ఖ్యాతిని మరింత కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ విజయభాస్కర్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్‌ కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T04:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising