ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీనదయాళ్‌కు నివాళి

ABN, First Publish Date - 2022-09-26T04:53:31+05:30

పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం దీనదయాళ్‌ 105వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, సెప్టెంబరు25: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం దీనదయాళ్‌ 105వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఐనకోట రఘరామయ్య మాట్లాడుతూ ఏకాత్మతా మానవతావాదాన్ని ప్రవేశపెట్టిన దీనదయాళ్‌ ఆదర్శపురుషుడని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బేతిరెడ్డి నగేష్‌,  మునగపాటి పూర్ణచంద్రరావు, పచ్చిపాల హరనాధరెడ్డి, విన్నకోట బాలకృష్ణ, లక్కిరెడ్డి సుబ్బారెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T04:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising